IPL 2021 : Harshal Patel Becomes 3rd RCB Bowler To Pick A Hat-Trick || Oneindia Telugu

2021-09-27 1

In the 39th match of the IPL 2021, the RCB defeated defending champions Mumbai Indians comprehensively. Batting first, RCB scored 165 and then defended the total successfully to knock over MI for 111, winning the game by 54 runs. The moment of the match came in the 17th over of the second innings when RCB pacer Harshal Patel picked up a hat-trick.
#IPL2021
#HarshalPatel
#RCB
#MIvsRCB
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#RohitSharma
#ViratKohli
#HardikPandya
#KieronPollard
#RahulChahar
#Cricket

ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్ తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ పడగొట్టాడు. 17వ ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యాను, రెండో బంతికి కీరన్ పోలార్డ్, మూడో బంతికి రాహుల్ చహర్ (0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ ఘనత అందుకున్నాడు. దాంతో ఐపీఎల్ టోర్నీలో ఆర్‌సీబీ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.